రూపాయికే కార్పొరేట్ వైద్యం!
- 10 Views
- admin
- May 8, 2017
- జాతీయం తాజా వార్తలు

సామాన్యుడికి వూపిరి పోసే ఈ ఆసుపత్రులను ముంబయిలోని 5 మెట్రో స్టేషన్ల వద్ద మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. కుర్లా.. ఘట్కోపర్.. ములుంద్.. వడల.. దాదర్ స్టేషన్లలో ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేయునున్నారు.
ముంబయికి చెందిన వైద్యులు రాహుల్ ఘూలె.. అమోల్ ఘూలెలు ఈ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఉచితంగా స్థలం కేటాయించేందుకు రైల్వే శాఖ అంగీకరించింది. ఇలాంటి ఆసుపత్రులు అంతటా ఉంటే బాగుండే కదా..
Categories

Recent Posts

