మనిషి కాలిపోతుంటే చూస్తూ నిలబడ్డారు!
- 11 Views
- admin
- May 12, 2017
- జాతీయం తాజా వార్తలు

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన రెండు ద్విచక్రవాహనదారుల్లో ఒకరు మద్యం సీసాలు తీసుకెళ్తూ ఉండొచ్చని.. అందువల్లే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మంటల్లో బైక్‌తో సహా కాలిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియడం లేదని పోలీస్ అధికారి శ్రీధర్ తెలిపారు. బైక్ నెంబరు ప్లేటు కూడా కాలిపోవడం వల్ల ఎటువంటి వివరాలు తెలియడం లేదని, బైక్ రిజిస్టర్ నెంబరు ద్వారా అతను ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
Categories

Recent Posts

