ఉత్తరకొరియా మరో క్షిపణి పరీక్ష
- 15 Views
- admin
- May 21, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు

తాజా పరీక్షలో వినియోగించిన క్షిపణి 500 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్రంలో కూలిపోయింది. గతవారం ప్రయోగించిన క్షిపణి కూడా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు దక్షిణ కొరియా సైనిక వర్గాలు చెబుతున్నాయి.
Categories

Recent Posts

