పాకిస్థాన్‌లో భారతీయుడు అరెస్టు
- 13 Views
- admin
- May 21, 2017
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు

భారత నేవీ మాజీ అధికారి కుల్భూషన్ జాదవ్‌పై పాకిస్థాన్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) స్టే విధించిన కొన్ని రోజులకే మరో భారతీయుడ్ని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను గూఢచర్యం నెపంతో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని జాదవ్‌పై పాక్ ఆరోపణలు చేస్తోంది. ఈ కేసును విచారించిన పాక్ సైనిక కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ ఐసీజేను ఆశ్రయించి స్టే పొందింది.
Categories

Recent Posts

