ఇంద్రకీలాద్రిపై కృత్రిమ జలపాతం
- 9 Views
- admin
- May 29, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం

రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా కృత్రిమ జలపాతం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో సహజ సిద్ధమైన జలపాతాలు ఉన్నాయి కానీ కృత్రిమ జలపాతం ఇదే మొదటిది. ఇందుకోసం సింగపూర్‌లోని కన్సల్టెన్సీని కూడా సంప్రదించమని సూచించారు. టెండర్లు ఈ నెల 29న పిలుస్తున్నాం. టెండరు దాఖలు చేసేందుకు జూన్ 14 వరకు సమయం ఉంది. కృత్రిమ జలపాతం నిపుణుల కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాత ఏర్పాటు చేస్తాం. దాని నిర్వహణ బాధ్యతను కూడా నిర్ణీతకాలం సంబంధిత టెండరుదారుడే స్వీకరించే విధంగా నిబంధనలు విధిస్తున్నాం. టెండరు పొందిన గుత్తేదారు దానిని ఐదు నెలల్లో పూర్తి చేయాలి.
Categories

Recent Posts

