సివిల్స్ ‘గురు’!
- 9 Views
- admin
- June 2, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం
శిక్షణార్థులకు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మెళకువలు

ఇంతకన్నా సంతోషం ఏముంటుంది?: భగవత్
మొత్తం 1099 మంది సివిల్స్‌కు ఎంపికైతే వారిలో నేను సలహాలిచ్చిన 84 మంది ఉండడం సంతోషకరం. ఒక మార్గదర్శిగా నాకింతకన్నా ఏం కావాలి..? ఇక ముందూ సివిల్స్ అభ్యర్థులకు సూచనలిస్తా. ఇంటర్వ్యూ ఎలిమినేషన్ రౌండ్ కావడంతో అభ్యర్థులు ఓపిగ్గా వ్యవహరించాలి.
Categories

Recent Posts

