ఈనెల 6న అరుకులో సీఎం చంద్రబాబు పర్యటన
- 16 Views
- admin
- June 3, 2017
- తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్టణం: ఈనెల 6వతేదీన అరకులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటిస్తారని రాష్ట్ర మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… 50వేల దీపం కనెక్షన్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Categories

Recent Posts

