చైనా గోడపై యోగా..
- 11 Views
- admin
- June 20, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు

బీజింగ్‌లో జరిగే బ్రిక్స్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి వీకె సింగ్ ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 200 మంది భారత్, చైనీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలను భారత రాయబార కార్యాలయం అధికారులు ట్విటర్ ద్వారా విడుదల చేశారు.

Categories

Recent Posts

