జులై 9న నూతన కోచ్ ప్రకటన: ఎమ్మెస్కే
- 18 Views
- admin
- June 30, 2017
- ఆటలు తాజా వార్తలు రాష్ట్రీయం
తిరుమల, ఫీచర్స్ ఇండియా: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బాగా ఆడిందని.. అయితే దురదష్టవశాత్తూ తుదిపోరులో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని బీసీసీఐ సెలక్షన్స్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం వేకువజామున కుటుంబసభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎమ్మెస్కే మాట్లాడుతూ.. ఇకపై జట్టు దష్టంతా 2019 ప్రపంచకప్‌పైనే ఉందన్నారు. రానున్న కాలంలో జట్టులో యువ ఆటగాళ్లకు చోటు కల్పిస్తామన్నారు. జూలై 9న నూతన కోచ్‌ను ప్రకటిస్తామని తెలిపారు.
Categories

Recent Posts

