ఇజ్రాయెల్ పువ్వుకి ‘మోదీ’ పేరు
- 20 Views
- admin
- July 5, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు

ఈ సందర్భంగా ఇజ్రాయెల్లో ప్రసిద్ధిచెందిన క్రైసాంతిమమ్ పువ్వుకి ‘మోదీ’ పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. మోదీ ఇజ్రాయెల్ చేరుకున్న అనంతరం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో కలిసి ‘డాంజిగర్’ పూలతోటను సందర్శించారు. డాంజిగర్ దేశంలోనే అతిపెద్ద ఫ్లోరికల్చర్ కంపెనీ. దాదాపు 80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పూలతోట ఉంది. దీనిని 1963లో జెరూసలెంకి 56 కిమీల దూరంలో ఉన్న మోషావ్ మిష్మార్ హషివ ప్రాంతంలో కట్టించారు.
Categories

Recent Posts

