జగన్ తలకిందులుగా తపస్సు చేసినా సీఎం కాలేడు
- 16 Views
- admin
- July 9, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం

జగన్ పాదయాత్ర కాదు..
జైలు యాత్ర చేస్తారు: బోండా ఉమ

జగన్ సినిమా అయిపోయింది: దేవినేని ఉమ

వైసీపీ ప్లీనరీ అక్కడ ఎందుకు నిర్వహించారు?: కళా వెంకట్రావు

కాగా, ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ మాట్లాడుతూ, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైసీపీ విఫలమైందని, అవినీతిపరులంతా కలిసి నీతిపరులవైపు వేలెత్తి చూపుతున్నారని విమర్శించారు. జగన్ ఎలాగూ జైలుకు వెళతారు కనుక, ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తే బాగుంటుందని అన్నారు.