పాపకు జన్మనిచ్చిన యువకుడు!
- 15 Views
- admin
- July 9, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు యువత

జూన్ 16న గ్లోసెస్టేర్ రాయల్ ఆసుపత్రిలో హేడెన్ బిడ్డకు జన్మనిచ్చాడు. ఆ పాపకు పైగే అని పేరు కూడా పెట్టుకున్నాడు. తండ్రిని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది అని హేడెన్ తెగ సంతోష పడిపోతున్నాడు. పురుషుడిగా మారిన తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన తొలి వ్యక్తి ఇతనే అనేందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. ప్రపంచంలోనే తొలిసారిగా గర్భం దాల్చిన వ్యక్తిగా అమెరికాకు చెందిన థామస్ బెయిటీ నిలిచాడు. వీర్యదాత ద్వారా గర్భం దాల్చిన థామస్‌కు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు.
Categories

Recent Posts

