అమరనాథ్ యాత్రికులపై ఉగ్ర ఘాతుకం ఏడుగురి మృతి.. 12 మందికిపైగా గాయాలు
- 14 Views
- admin
- July 10, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు

ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో పరిస్థితిపై నిరంతరం సమీక్ష జరుపుతున్నారు. ఇంకా భద్రతా బలగాలను అవకాశం ఉన్న మేరకు అనంతనాగ్ ప్రాంతానికి తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. యాత్రికులు ఆందోళనకు గురికాకుండా సురక్షిత ప్రాంతాలకు వారిని చేర్చాలని హోంమంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Categories

Recent Posts

