చైనా వివాదంపై ప్రతిపక్ష నేతలతో భేటీ
- 11 Views
- admin
- July 13, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, లెఫ్ట్ పార్టీలకు చెందిన ప్రధాన ప్రతినిధులందరూ ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర మంత్రులు కోరినట్లు పార్టీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. డొక్లామ్‌లో భారత్ దళాలు ఆక్రమణకు దిగాయని వెంటనే బలగాలు వెనక్కి వెళ్లాల్సిందిగా భారత్‌ను చైనా హెచ్చరిస్తోంది. అయితే డొక్లామ్ అంశంలో ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని భారత్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చైనా పలుమార్లు భారత్‌ను బెదిరించేందుకు ప్రయత్నించినా ఫలించడం లేదు.
Categories

Recent Posts

