73 శాతం మంది భారతీయులకు మోదీపై నమ్మకం ఉంది: తాజా అధ్యయనం
- 18 Views
- admin
- July 14, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం

ప్రస్తుత అధికార ప్రభుత్వం స్థిరంగా ఉండగలదో లేదో అనే దానికి పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించారు. అత్యవసర పరిస్థితులు వచ్చినపుడు ప్రభుత్వం ప్రజలను రక్షించగలదా? లేదా ప్రజల సేవలను సమర్థంగా నిర్వహించగలుగుతుందా అనే తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని సర్వే చేశారు.
Categories

Recent Posts

