డిప్యూటీ కలెక్టర్గా సింధు
- 22 Views
- admin
- July 27, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం

రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించి తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన సింధూకు గతంలో గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించి విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమెకు రూ.3కోట్లు నగదుతో పాటు అమరావతిలో వెయ్యి గజాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది.
Categories

Recent Posts

