ప్రధాని మోదీకి రాఖీ కట్టిన స్కూల్ పిల్లలు
- 24 Views
- admin
- August 7, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి స్కూల్ పిల్లలు రాఖీ కట్టారు. ఇవాళ పీఎంవో కార్యాలయంలో రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని. నగరంలోని వివిధ స్కూళ్లకు చెందిన పిల్లలు మోదీకి రాఖీ కట్టారు. బ ందావనంకు చెందిన వితంతువులు కూడా ప్రధాని చేయికి రాఖీ కట్టారు. అంతకముందు ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో దేశ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Categories

Recent Posts

