‘మన్మథుడు’కి 30 లక్షల ఫాలోవర్స్
- 18 Views
- admin
- August 18, 2017
- Home Slider తాజా వార్తలు యువత సినిమా

నాగార్జున ప్రధాన పాత్రలో ‘రాజుగారి గది-2’ రూపుదిద్దుకుంటోంది. ఓంకార్ దర్శకుడు. ప్రసాద్ వి పొట్లూరి నిర్మాత. సమంత, సీరత్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజల్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లుతెలుస్తోంది. అక్టోబరు 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Categories

Recent Posts

