అవుట్‌లుక్ ర్యాంకింగ్‌లో ఏయూకు 20 స్థానం.. రాష్ట్రంలో ప్రథమం.. వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు
- 12 Views
- admin
- August 21, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అవుట్‌లుక్ మాగ్జయిన్ జాతీయ స్థాయిలో విద్యా సంస్థలకు అందించిన ర్యాకింగ్లలో ఏయూకు 20వ స్థానం లభించినట్లు వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు తెలిపారు. ఉన్న త విద్య రంగంలో పనిచేస్తున్న విశ్వవిద్యాలకు సంబంధించిన అవుట్‌లుక్ ద్రిష్టి ర్యాకింగ్‌లను ఇటీవల విడుదల చేసింది. దీనిలో రాష్ట్రం నుంచి ఆంధ్రవిశ్వవిద్యాలయం మెరుగైన ర్యాకింగ్ను అందుకుంది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విభాగంలో 14వ స్థానంలోను, ఏపిలోని విశ్వవిద్యాలయాలలో ప్రధమ స్థానంలో నిలచింది. అకడమిక్స్, స్టూడెంట్ డెవలప్మెంట్, ఇనఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలలో వర్సిటీ ప్రగతిని అచనా వేసి ఈ ర్యాగింగ్‌ను అందించడం జరిగింది. రాష్ట్రం నుంచి మరో వర్సిటీ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 25వ స్థానంలో నిలచింది.
Categories

Recent Posts

