మాజీ కార్పొరేటర్ దారుణ హత్య
- 12 Views
- admin
- February 26, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : కాంగ్రెస్ మాజీ మహిళ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణహత్యకు గుర య్యారు. మంగళవారం రక్తపు మాడుగులో బాత్ రూంలో శవమై కనిపించారు. అక్కయపాలెం ఎన్జీజీఓఎస్ కాలనీ లో పద్మ భాస్కర అపార్టెమెంట్లో ఆమె నివసిస్తున్నారు. గత పదిరోజులుగా విజయారెడ్డికి చెందిన అపార్ట్మెంట్ కొనుగోలు చేయడానికి కొంతమంది వ్యక్తులు వస్తున్నట్లు తెలుస్తోంది.
వారే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చనని అను మానాలు వ్యక్తమవుతున్నాయి. విజయరెడ్డిని హత్య చేయడంతో పాటు ఆమెకు చెందిన బంగారు నగలు, కారును మాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసును నాల్గవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Categories

Recent Posts

