తగ్గని కరోనా ఉదృతి
- 48 Views
- admin
- August 11, 2020
- అంతర్జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
భారత్లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 53,601 పాజిటివ్ కేసు నమోదు కాగా, 871మరణాు సంభవించాయి. దీంతో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసు సంఖ్య 22,68,675కి చేరింది. ఇప్పటి వరకు 45,257 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 47,746 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 15, 83, 489 మంది వైరస్ నుంచి కోు కుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారంవిడుద చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 69.80 శాతం ఉండగా.. మరణా రేటు 1.99 శాతంగా ఉంది.
Categories

Recent Posts

