పసందైన ఎగ్ కుల్చా తయారీ
కావసిన పదార్థము :
ఉడికించిన గుడ్లు-2, పన్నీర్`50గ్రా, ఉల్లి పాయ` 1 పెద్దది, బేకింగ్ పౌడర్`1టీస్పూన్, పాు`1 కప్పు, మైదా` 1/4 కేజీ, ఉప్పు`తగినంత, గరం మసాలా పౌడర్`తగినంత, పచ్చిగ్రుడ్లు`2, కారం`1టీస్పూన్, టమోటా `తగినంత, కొతిమీర`తగినంత, నూనె`2 టీస్పూన్ు, అ్లం` తగినంత, వెన్న`50 గ్రా, నిమ్మకాయ`1.
తయారు చేయు విధానం
మైదాలో 2 పచ్చిగ్రుడ్లు వేసి బేకింగ్ పౌడర్, పాు, తగినంత ఉప్పు, కొద్దిగా నీరు, కొద్దిగా నూనె వేసి బాగా కపాలి. ఆ పిండిని కొంచెం, ఎక్కువ సేపు కపాలి. ఉడికిన గుడ్లను ఖీమా చేసి దానిలో తరిగిన ఉల్లి, మిర్చి, టమోటా, అ్లం, పన్నీర్‌ను కపాలి. దీనిలో కారం, మసాలా పొడి, తగినంత ఉప్పు, నిమ్మరసంను కూడా కపాలి. ముందుగా తయారు చేసుకొని వుంచుకున్న మైదా పిండితో చపాతీు చేసుకొని, ఆ చపాతీలో గుడ్ల ఖీమాను మధ్యలో ఉంచి మడత పెట్టి దాన్ని మళ్లీ చపాతీగా వత్తుకుని పెనం మీద కాల్చాలి. అవి కాలిన తర్వాత పైన కొద్దిగా వెన్న రాసి, వాటిని వేడివేడిగా ఎగ్ కుర్మాతో కలిపి వడ్డించండి.


