రియల్ హీరోకి మరో అరుదైన గౌరవం
సినిమాల్లో విలన్ అయినా నిజ జీవితంలో హీరోగా కొనియాడబడుతున్న సినీనటుడు సోనూసూద్‌కి మరో అరుదైన గౌరవం లభిస్తుంది. వచ్చే ఏడాది రష్యాలో జరగబోయే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌కు భారత్ తరపున సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఇది తనకెంతో ప్రత్యేకమని, స్పెషల్ ఒలింపిక్స్ భారత్ జట్టు తరపున చేరినందుకు ఆనందంగా, గర్వంగా ఉందని సోనూసూద్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు సోనూసూద్.
Categories

Recent Posts

