ఉక్కు పోరాటంలో ఎవరినీ నమ్మకండి

 

ఉక్కు పోరాటంలో ఎవరినీ నమ్మకండి. సంస్థను కాపాడుకోవడం ఉద్యోగులుగా మీ బాధ్యత అని సినీనటుడు శివాజీ తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమ శిబిరాన్ని సినీ హీరో శివాజీ సంద ర్శించారు. ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి శివాజీ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల కంటే ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్‌ బెటర్‌. బీజేపీ దుర్మార్గంగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తోంది. కాంగ్రెస్‌ను కామెడీగా చూపించి అవినీతి ముద్ర వేశారు” శివాజీ ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *