పేదలపై జగన్‌కు ఎందుకు అంత కడుపు మంట ?

పేదలపై జగన్‌కు ఎందుకు అంత కడుపు మంట? అని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున శ్రీకాళహస్తిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్‌పై ఈ సందర్భంగా చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. వైన్‌ షాపులన్నీ జగన్మోహన్‌ రెడ్డివేనని చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ ‘‘మా హయాంలో నాుగేళ్లపాటు కరెంట్‌ ఛార్జీు పెంచలేదు. మున్సిపాలిటీల్లో కొత్త చట్టం తెచ్చి ప్రజలపై భారం వేస్తారంట. అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారో చెప్పండి. తిరుపతి పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. పవిత్రత కాపాడితేనే తిరుపతికి భవిష్యత్‌ ఉంటుంది. రాముడి త తీసేసిన వాళ్లని పట్టుకోకుండా నాపై కేసులా?. ఎందుకు మీకు ఇంత కండ కావరం?. మత సామరస్యాన్ని కాపాడిరది టీడీపీనే. ఎప్పుడైనా మసీదు, చర్చిపై దాడు జరిగాయా?. కుప్పంలో దేవుడిని తీసుకొచ్చి బయటపడేశారు. అడిగినందుకు టీడీపీ నేతపై కేసు పెట్టారు. ఇది ఉన్మాద, మాఫియా పాన. నన్ను 10 గంటు ఎయిర్‌పోర్టులో నిబెట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు తుచుకుని ఉంటే జగన్‌ ఒక్క అడుగు బయటపెట్టేవాడా?. ’’ అని ప్రశ్నించారు. వైసీపీ చేసింది గోరంత.. దోచింది కొండంతని విమర్శించారు. ‘‘లారీ ఇసుక పది మే.. ట్రాక్టర్‌ ఇసుక 6 మే చేశారు. ఇసుక దొంగతనంగా చెన్నై, బెంగళూరుకు వెళ్తోంది. టీడీపీ హయాంలో నీతివంతమైన పాన అందించాం. రాష్ట్రానికి పెట్టుబడు తీసుకొచ్చాం. పేదకు అనేక సంక్షేమ పథకాు అము చేశాం. నిత్యావసరా ధరు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టింది. వంటగ్యాస్‌పై ఎవరికీ సబ్సిడీ రావడం లేదు. పేదపై జగన్‌కు ఎందుకు అంత కడుపు మంట?. జగన్‌ మాట్లాడితే ఇంగ్లీష్‌ అంటాడు.. ఇవాళ ప్లిు చదువుకునే పరిస్థితులు ఉన్నాయా?. ’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *