జగన్‌ను విష్ణువు అని చెప్పి అభిషేకాలు చేసి కిరీటం పెడతారా?

 

జగన్‌ను విష్ణువు అని చెప్పి అభిషేకాలు చేసి కిరీటం పెడతారా? అని పరిపూర్ణనంద స్వామి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి తిరుమలను వివాదంలోకి లాగటం కొంతమంది రాజకీయ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. పింక్‌ డైమెండ్‌ వివాదం ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. సీఎం జగన్‌ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి తిరుపతి ప్రచారానికి రావాలన్నారు. జగన్‌ ఖచ్చితంగా క్రైస్తవుడే. అయితే హిందు సమాజానికి మంచి చేస్తున్నానని చెప్పి మౌనం పాటించడం తగదని పరిపూర్ణనంద స్వామి అన్నారు. టీటీడీకి.. రాజకీయాలకు అతీతమైన బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. రమణదీక్షితు సీఎం జగన్‌ను విష్ణువు అనటాన్నీ వైసీపీ మొదట ఖండిరచాన్నారు. జగన్‌ కూడా ఖచ్చితంగా ఖండిరచాని సూచించారు. ఇలాంటివి ప్రోత్సహించిన వారు కాగర్భంలో కలిసిపోయారన్నారు.1. టీటీడీని రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌లోకి ఎందుకు తీసుకురాలేదు? 2. తిరుమ శ్రీవారి ఆస్తు విక్రయ వివాదం నేపథ్యంలో 25 సంవత్సరాు టీటీడీ ఆస్తు క్రయ విక్రయాపై శ్వేతపత్రం విడుద చేయాలి.. 3. 250 గత ప్రభుత్వం, 350 ఈ ప్రభుత్వం ఆయాను కూల్చిందని.. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాన్నారు పరిపూర్ణనంద స్వామి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *