విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరిస్తే జగన్‌ ఎందుకు మాట్లాడలేదు ?

 

విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరిస్తే జగన్‌ ఎందుకు మాట్లాడలేదు? టీడీపీ నేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ఎంపీు, ఎమ్మెల్యేకు రాజీనామాు చేసే దమ్ముందా? దేశంలో ఎక్కడాలేని మద్యం బ్రాండ్లు తెచ్చాడు. నాసిరకం మద్యంతో ఆరోగ్యాు కారాస్తున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘ఇచ్చింది గోరంత.. దోచుకుంది కొండంత. సోమశి, కండలేరు జలాశయాని అభివృద్ధి చేశాం. మా హయాంలో 50 టీఎంసీ నీటిని తీసుకొచ్చాం. మనం నిర్మించిన వాటికి రంగు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండేళ్లుగా రాష్ట్రానికి వైసీపీ ఏం చేసిందో చెప్పాని ప్రశ్నించారు. ప్రజ ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగాయని తెలిపారు. కేంద్రం మెడువంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్‌ నమ్మించాడని, పాండిచ్చేరిలో ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే.. వైసీపీ ప్రజాప్రతినిధు వెళ్లి ప్రచారాు ఎందుకు చేశారు ? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తేకుంటే పాలించే హక్కు ఉందా అని నిదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *