రుచికరమైన ఎగ్‌ 555 కర్రీ

కావాల్సిన పదార్థాలు ; ఉడికిన గ్రుడ్లు` 8, కార్న్‌ప్లోర్‌` 50 గ్రా, చిల్లీ సాస్‌` 2 టీ స్పూన్లు, సోయాబీన్‌ సాస్‌` 2 టీ స్పూన్లు, టేస్టింగ్‌ సాల్ట్‌` 1/2 టీ స్పూన్లు, మ్లెల్లి` 1, బట్టర్‌ ` 25 గ్రా, కారం` తగినంత, ఉప్పు` తగినంత, పచ్చిమిర్చి ` ఐదు, జీడిపప్పు ` 50 గ్రా, పెప్పర్‌ పౌడర్‌` తగినంత, అ్లం ` 10గ్రా, నూనె ` తగినంత
తయారుచేసే విధానం ;ఉడికించిన గ్రుడ్లను ఒక్కొక్క గ్రుడ్డును ఎనిమిది ముక్కుగా పౌడవుగా చేయాలి. ఒక పచ్చి కోడి గ్రుడ్డును కొట్టి దానిలో కార్న్‌ఫ్లోర్‌, టేస్టింగ్‌ సాల్ట్‌, ఛిల్లీ సాస్‌, ఉప్పు సోమాబీన్‌ సాస్‌ కలిపి, దానిలో ఉడికించిన గ్రుడ్లముక్కను కూడా కలిపి నూనెలో వేయించాలి. తరువాత అవి తీసి ప్రక్కన పెట్టాలి. కళాయిలో 50 గ్రా॥ు నూనె వేసి తగిన అ్లం, మ్లెల్లి ముక్కను వేసి వేగిన తరువాత బట్టర్‌ కపాలి. బాగా డ్రై చేసిన తర్వాత ముందుగా వేయించి ఉంచుకొన్న గ్రుడ్ల ముక్కను కలిపి, గ్రీన్‌ సలాడ్‌తో డెకరేషన్‌ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *