జగన్‌పై ఉన్నవన్నీ నిజమైన కేసులే

 

జగన్‌పై ఉన్నవన్నీ నిజమైన కేసులేనని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తెలిపారు. తెదేపా హయాంలోని నరేగా బిల్లులు ఇప్పటికీ చెల్లించకపోవడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. బకాయిు చెల్లించే వరకు న్యాయబద్ధంగా పోరాడతామని స్పష్టం చేశారు. ఇకపై కార్యకర్త కోసం ఎక్కువ సమయం కేటాయిస్తా అని అన్నారు. తప్పుడు కేసులకు తెదేపా ఎప్పుడూ భయపడదు. తెదేపా ఉండదని వదంతులు సృష్టిస్తున్నారు. తెలుగుజాతి ఉన్నంతకాం తెదేపా ఉంటుంది. పేదల, బడుగుల కోసం ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ తెలుగుదేశం. తిరుపతిలో తెదేపా గెలిస్తేనే జగన్‌ అరాచకాలు తగ్గుతాయి’’ అని చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *