ఏప్రిల్‌ 16 నుంచి ఏపీలో వర్షాలు

ఇటీవ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.. ఎండు పెరిగి అకా వర్షాలు పడే అవకాశాున్నట్లు వాతావరణ నిపుణు తెలిపారు. ఇవన్నీ.. నైరుతి రుతుపవనా రాకకు ముందస్తు సంకేతాలని భావిస్తున్నారు. మధ్య బంగాళాఖాతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు రాష్ట్రంపై విస్తరిస్తున్నాయి. ఈ తేమ గాలులు క్రమంగా దిగువకు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. ఈ నె 16 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 16 నుంచి రాయసీమలోని కర్నూలులో వర్షాలు ప్రారంభమై క్రమంగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తాయని, అదేవిధంగా.. కోస్తాంధ్రలోనూ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ నె 22 వరకు వర్షాలు పడే సూచలు నున్నాయని, దీని వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని వెల్లడిరచారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *