రుచికరమైన ఎగ్‌ బొండాలు తయారీ

కావసిన పదార్థము :
గ్రుడ్లు `4, శనగపిండి ` 2 కప్పు, కారం – టీ స్పూన్‌, ఉప్పు – తగినంత, వంట సోడా – టీ స్పూన్‌, మిరియా పొడి – 1 టేబుల్‌ స్పూన్‌, నూనె – వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం ; ముందుగా గ్రుడ్లు ఉడకపెట్టుకొని, పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, వంట సోడా తీసుకొని, నీళ్ళు పోసి బజ్జీ పిండిలా జారుగా కలుపుకోవాలి. పోట్టుతీసిన గ్రుడ్లను రెండు ముక్కులుగా కట్‌ చేసి మిరియా పొడి చల్లు కోవాలి. ఇప్పుడు స్టవ్‌ పైన బాణలి పెట్టి, నూనె పోసి వేడిచేయాలి. గ్రుడ్లను శనగపిండిలో ముంచి వేడెక్కిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి. వీటిని టొమాటో సాస్‌ తో వడ్డిస్తే ప్లిు ఇష్టంగా తింటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *