దొంగ ఓట్లకు ఛాన్సే లేదు

ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ ఓటర్‌ గుర్తింపును పరిశీలించాకే ఓటు ఇవ్వడం జరుగుతుందని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, న్లెూరు జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగ ఓట్లనేవి అపోహ మాత్రమే. ఆ ప్రచారంలో వాస్తవం లేదు. తిరుపతి ఉప ఎన్నికలలో దొంగ ఓట్లు వేసే అవకాశమే లేదు అని తెలిపారు. పోలీసు బలగాలతోపాటు కేంద్ర బలగాలనూ మొహరించాం. వారు ముమ్మరంగా తనిఖీల నిర్వహించారు. ఇతర ప్రాంతాలవారు ఎవరూ తిరుపతి పార్లమెంటు పరిధిలోకి రాకుండా నియోజకవర్గా బోర్డర్లు మూసివేయాలని ఆదేశాలిచ్చాం. జనరల్‌ అబ్జర్వర్‌కు ఫిర్యాదు అందాయి. ఆయన నేరుగా తిరుపతికి వెళ్లి క్షేత్రస్థాయిలో వాస్తవాు పరిశీలిస్తారు. వంటీర్లను ఎన్నిక విధుల్లో ఉపయోగించలేదు. కొన్ని చోట్ల వారిపై ఫిర్యాదు అందాయి. వాటిని నిర్ధారించాక చిత్తూరు జిల్లాలో 10 మంది వంటీర్లను తొలగించాం. ఓటరు స్లిప్పి కూడా బీఎల్వోతోనే పంపిణీ చేయించాం. ఈసారి బూత్‌యాపలు కూడా వినియోగిస్తున్నారు. నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం డేటా బేస్‌ నుంచి వివరాన్నీ తొస్తాయి. ప్రిసైడిరగ్‌ అధికారులు పరిశీలించి అర్హులని తేల్చాకే ఓటు ఇచ్చారన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *