చెల్లెలు ఎస్టీ కాకపోతే అక్క ఎలా అవుతుంది

పుష్పశ్రీవాణి చెల్లెలు ఎస్టీ కాదని నిర్ధారించి టీచర్‌ పోస్టు నుంచి తొలగించారనీ, చెల్లెలు ఎస్టీ కానప్పుడు అక్క ఎస్టీ ఎలా అవుతుందని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స ప్రశ్నించారు. ఈమేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్సయ్య విలేకరుతో మాట్లాడారు. కుల ధ్రువీకరణ విషయంలో హైకోర్టు నోటీసు అందుకున్న ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని ఆ పదవి నుంచి తొలగించాలని ఏపీ గిరిజన సంఘం డిమాండ్‌ చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *