గాలి ద్వారా వ్యాప్తి చెందే మరో కరోనా

 

 

గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్‌ను తమ దేశంలో గుర్తించినట్లు శ్రీంక శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాయంలో ఇమ్యు నాజీ విభాగం అధిపతి నీలికా మవిగే చెప్పారు. ఇది గాల్లో దాదాపు గంట సేపు పైనే మనుగడ సాగించగదని నీలికా మవిగే చెప్పారు. ఇటీవ దేశంలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఎక్కువ యువత కరోనా బారిన పడుతున్నారని అన్నారు. అయితే రాబోయే 2-3 వారాలో తరువాతే నిజమైన పరిస్థితి బయటపడుతుందని ఆయన అన్నారు. మునుపటి కరోనాతో పోలిస్తే ప్రస్తుతం దీని ప్రభావం, వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *