కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం.సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. ఇటీవ ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం త్లెవారుజామున ఎమ్మెస్సార్‌ తుదిశ్వాస విడిచినట్లు ఆయనకు వైద్యం అందించిన వైద్యు ప్రకటించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాు ఎంపీగా, 2004లో వైఎస్సార్‌ కేబినెట్‌లో ఎమ్మెస్సార్‌ మంత్రిగా పనిచేశారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ చైర్మన్‌గా, పీసీసీ అధ్యక్షుగా ఆయన సేమ అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుగా ఉండేవారు. నిత్యం సంచన వ్యాఖ్యతో వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎమ్మెస్సార్‌. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండం వెదిర ఆయన స్వగ్రామం. ఆయన మృతితో వెదిర గ్రామంలో విషాద ఛాయు అుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *