మే 1 నుంచి పాఠశాలలుకు సెలవులు

 

 

కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో పదో తరగతి సిబస్‌ మొత్తం పూర్తయినందున విద్యార్థులకు మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులను ఇస్తున్నామన్నారు విద్యా శాఖ మంత్రి ఆదిమూపు సురేష్‌. జూన్‌ 1 నుంచి టీచర్లు బడికి రావాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యార్థు ఆరోగ్య భద్రత దృష్ట్యా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ నె 30 జూనియర్‌ కళాశాలలుకు, పదో తరగతి విద్యార్థులకు చివరి పని దినమని చెప్పారు. విద్యార్థు సెలవుల్లో ఇంటి పట్టునే ఉండి పరీక్షలకు బాగా సిద్ధమవ్వాని సూచించారు. అవసరమైన మేరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామన్నారు. కోవిడ్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు జూన్‌ 7 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూపు సురేష్‌ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *