చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్‌

 

 

చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్‌ గురువును మించి డ్రామాలాడుతున్నారని, కరోనా సమయం లో దీక్షలు చేయాలుని గురువు చంద్రబాబు అతని పురమాయించాడా? అంటూ సెటైర్లు వేశారు వైసీపీ రాజ్యసభ సభ్యు విజయసాయిరెడ్డి. కోవిడ్‌ కష్టకాలoలో ఇష్ట మొచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్‌లో చాలావరకు చంద్రబాబు సన్నిహితులవే. ప్రభుత్వం తనిఖీలు చేస్తుంటే మూసివేస్తామని బెదిరిస్తున్న ఈ హాస్పిటల్‌ యజమానులుకు నచ్చచెప్పే బాధ్యతను బాబు తీసుకోవాలి. చంద్రబాబు ప్రజలకు మేలు చేయడం అంటే నక్కజిత్తును దూరం చేయాలని ఆశించడం లాంటిది. ఇక లోకేష్‌ తెలివిగా ఏదో మాట్లాడుతాడు అని ఆశించటం, కాకి కోకిలా పాట పాడుతుంది అని ఆశించటం లాంటిది అంటూ ఎద్దేవా వేశారు విజయసాయిరెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *