ఎన్టీఆర్ ఆర్ పేరు స్థిర స్థాయిగా నిలిచిపోతుంది

 

తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఆర్ పేరు స్థిర స్థాయిగా నిలిచిపోతుందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ 98వ వర్ధంతి సందర్బంగా ఆయన కు చంద్రబాబు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా చంద్రబబు మాట్లాడుతూ లక్ష్యాన్నీ నిర్ధేశించుకుని ముందుకు వెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. సాధారణ కుటుబంలో పుట్టి అసాధారణ శక్తిగా మారారని గుర్తు చేసారు . ఎన్టీఆర్ భావితరాలకు దిక్చుచి అని చణద్రబాబు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *