ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వాలి

 

ఆనందయ్య ఆయుర్వేధంపై అనవసర అపోహలు సృష్టించి అడ్డదారుల్లో మందు సరఫరా చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అనుమానాలు ఉంటె నిపుణులతో పరిశోధన చేయించి నివృత్తి చేసుకోవాలే కానీ వైధ్యం ఆపివేయడం సరికాదన్నారు.. వైద్యం ఆపివేసి హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు . పుత్తూరు కట్టు, చేప మందు వంటి గ్రామీణ ప్రాంత నాటు, ఆయుర్వేద వైద్యాలు ఎన్నో ఉన్నాయని తెలిపపారు. ఒకవేళ దుష్పలితాలు రోజుకు 600 నుంచి 700 మంది వైద్యం కోసం వచ్చేవారు కాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *