ప్రైవేట్ ఆసుపత్రులకు వాకిన్లు ఎక్కడివి ?

 

రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి వాకిన్లు లేనప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు వాకిన్లు ఎక్కడవని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రశ్నించారు.. 18-44 ఏళ్ల వారికీ జూన్ లో అందుబాటు లో ఉంటాయని కేంద్రం రాష్ట్రాలకు వెల్లడించింది . కానీ రాష్ట్రాలకు జూన్ 10 లోపు అందుబాటులో మాకు చేరేలా లేవు అని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *