మోడీ ప్రజలకు ఏమి చేసారు ?

మోడీ అంటే కెసిఆర్, బాబు, జగన్ భయపడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. టీడీపీ జగన్ను తిడుతూ మోడీని పొగుడుతుంటే ప్రజల పిచ్చోళ్లు కాదన్నారు . మోడీ ప్రజలకు ఏమి చేశారని ప్రశ్నించారు . రాజకీయమంటే వాస్తవ పరిస్థితిపై ధైరంగా మాట్లాడాలని తెలిపారు . ఎన్నికలు, కుంభమేళా పెట్టడం వల్లే కరోనా కేసులు పెరిగిపోయాయని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *