ఎందుకో ఓడాడో చంద్రబాబుకు తెలియడం లేదు

ఎన్నికల్లో ఎందుకు ఓడానో తెలియదని..తనను అర్థం చేసుకునే శక్తి లేకే ఓడి0చారని ప్రజలను చంద్రబాబు నిందిస్తున్నాడని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండి పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో పరా జయం పాలై రెండేళ్లు గడిచినా బాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదని దుయ్యబట్టారు. ఎగ్జామ్‌ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్‌ కావాలనే ఫెయిల్‌ చేశారని విద్యార్థి ఏడ్చినట్లు ఉంది బాబు వ్యవహారమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *