మోసం ఎక్కడుంది ? ; విజయ్‌ మాల్యా

తనను పదే పదే మోసగడాని ఎందుకు అంటున్నారు? చీటింగ్‌ ఎక్కడుంది? అని భారతదేశంలోని బ్యాంకులను దాదాపు రూ.9 వేల కోట్ల మేర మోసం చేసి లండన్‌ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా దేశ మీడియాను ప్రజలను ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేశారు. తాను నూటికి నూరుశాతం తీసుకున్న రుణాలన్నీ తిరిగి చెల్లిస్తానని చెబుతూనే ఉన్నానని ఇక మోసం ఎక్కడ ఉందని లా పాయింట్‌ లాగుతున్నారు విజయ్‌ మాల్యా. ఈ విషయాన్ని ఎవ్వరూ పరిగణనలోకి తీసుకోవట్లేదని అంటున్నారు. ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసిన తన ఆస్తులు.. తాను తీసుకున్న రుణాల కంటే ఎక్కువే ఉన్నాయట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *