మధ్యతరగతి ప్రజలకు కేంద్రం తీపి కబురు

 

ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌ స్కీమ్‌ కింద ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మీటింగ్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన స్కీమ్‌ కింద మొత్తంగా 112.4 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారని చెప్పుకోవచ్చు. హౌసింగ్‌ మినిస్ట్రీ ఈ విషయాలను వెల్లడిరచింది. దేశ రాజధాని ఢల్లీిలో జరిగిన 54వ సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపోతే ఈ సమావేశంలో 13 రాష్ట్రాలు కూడా పాల్గొన్నాయ. మోదీ సర్కార్‌ తాజా నిర్ణయంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. మోదీ ప్రభుత్వం తాజాగా 3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన 708 ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *