టీడీపీ మళ్లీ ఓడిపోతుంది : టీడీపీ నేత జేసీ

 

ఇప్పుడు ఎన్నికలు వస్తే తెలుగు దేశం పార్టీ మళ్లీ ఓడిపోతుందన్నారు టీడీపీ సీనియర్‌ నేత తాడిపత్రి చైర్మన్‌ జేసీ ప్రభాకరరెడ్డి. చంద్రబాబు ఇప్పటికైనా మేలుకోవాలన్నారు.. కొన్ని మార్పులు చేయాలన్నారు. మళ్లీ చంద్రబాబును సీఎం సీటులో చూడాలనుకుంటున్నాము అన్నారు. లోకేష్‌ను అరెస్ట్‌ చేస్తే స్టేట్‌మెంట్‌ ఇవ్వలేని నేతలు ఉన్నారని పెద్ద బాంబ్‌ పేల్చారు.కార్యకర్తలు టీడీపీ నేతలను నమ్మటం లేదన్నారు.. చంద్రబాబు మేలుకోకపోతే కష్టమన్నారు. చాలా వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *