వంటిల్లు
- 95 Views
- admin
- September 7, 2020
గుడ్డు బంగాళ దుంప పరోటా
ఒక గిన్నెలో ఉడికిన ్గగ్రుడ్లు 8, బంగాళాదుంపులు 8, ఉప్పు, కారము, మసాలా పౌడరు వేసి బాగా పిసికి మసాలా మిక్సరు తయారు చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 కేజీ గోధుమపిండి వేసి అందులో ఉప్పు, 6 అరటిపళ్లు, తగిన నీరు వేసి బాగా కల పాలి.
- 101 Views
- admin
- September 5, 2020
ఎగ్ నోగ్ తయారీ
2 గ్రుడ్డును తగినంత ముందుగా పంచదార ఉప్పు వేసి బాగా కపగొట్టాలి. 25 గ్రాము జీడిపప్పును రుబ్బి పెట్టుకొవాలి. పాు కాచి అందులో పగు గొట్టిన గ్రుడ్ల మిశ్రమాన్ని వేసి బాగా కపండి. దానిలో జీడిపప్పు, కొద్ది చుక్కు వెనీలా ఎసెన్స్ కలిపండి. మీకు రుచికరమైన ఎగ్
- 117 Views
- admin
- September 4, 2020
ఎగ్ యాపిల్ జ్యూస్ తయారీ
ఒక పచ్చి గ్రుడ్డునూ, జ్యూస్ తీసిన ఒక యాపిల్ పండు రసాన్ని, ఒక నిమ్మకాయనూ మిక్చర్‌లో వేసి బాగా గ్రైండ్ చేసి దానికి కాస్తంత ఐస్ వేసి తాగితే ఆ మజానే వేరు. మీరూ ఒకసారి ట్రై చేయండి
- 98 Views
- admin
- September 3, 2020
వెజ్ అమ్లెట్ తయారీ
8 టేబుల్ స్పూన్ల శెనగపిండి, వరిపిండి ఒక కప్పు, తగినంత సోడా ఉప్పును బాగా కలపాలి. దానిలో తగినంత మజ్జిగ, కొద్దిగ నీరుపోసి దోశ పిండి మాదిరిగా కపుకోవాలి. 2 పచ్చిమిరపకాయుల, కొత్తిమీర, ఉల్లిపాయు, టమోటాలను సన్నగా తరిగి జీకర్ర, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
- 113 Views
- admin
- September 1, 2020
గ్రుడ్ల 555 కర్రీ తయారీ
ఉడికించిన 8 గ్రుడ్లను ఒక్కొక్క గ్రుడ్డును ఎనిమిది ముక్కులగా పౌడవుగా చేయాలి. ఒక పచ్చి కోడి గ్రుడ్డును కొట్టి దానిలో 50 గ్రాముల కార్న్‌ఫ్లోర్, టేస్టింగ్ సాల్ట్, ఛిల్లీ సాస్, ఉప్పు సోమాబీన్ సాస్ కలిపి, దానిలో ఉడికించిన గ్రుడ్లముక్కలను కూడా కలిపి నూనెలో వేయించాలి. తరువాత


