వంటిల్లు
- 73 Views
- admin
- August 16, 2019
మందుపై బాదుడు
భారీగా పెరగనున్న మద్యం ధరలు—- ఇటు ఆదాయం .. అటు మద్యపానం నియంత్రణకు సర్కార్ ఆలోచన—– విజయవాడ, ఫీచర్స్ ఇండియా : ఆదాయం వస్తుంటే వెనుకా ముందు చూసుకోకుండా నిర్ణయాలు తీసుకోవ టం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలకు సంబంధించినంత వరకూ ఎక్కువ ఆదాయ వనరుగా మారింది మద్యం..
- 74 Views
- admin
- August 16, 2019
వామ్మో… ఫేస్బుక్ విూ మాటల్ని వినేస్తోంది జాగ్రత్త
విూరు ఫేస్బుక్ మెసెంజర్ యాప్‌తో కాల్స్, వాయిస్ ఛాట్స్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. విూ మాటల్ని ఫేస్బుక్ వినేస్తోంది. అంతే కాదు… విూరు మాట్లాడిన మాటల్ని స్క్రిప్ట్‌గా మార్చేందుకు వందలాది మంది కాంట్రాక్టర్లను నియమిం చుకుందన్న విషయం తాజాగా బయటపడటం కలకలం రేపుతోంది. ఆ ఆడియో ఎక్కడ్నుంచి సేకరించామన్న
- 71 Views
- admin
- August 16, 2019
త్వరలో పేటీఎం నుంచి వార్తలు, వీడియోలు
రీఛార్జ్, బిల్ పేమెంట్స్, షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో యూజర్లకు సేవలు అందిస్తున్న పేటీఎం… త్వరలో వినోదాన్ని కూడా పంచనుంది. సెప్టెంబర్ నుంచి లైవ్ టెలివిజన్, షార్ట్ వీడియోస్, న్యూస్, కంటెంట్ అందించనుంది. యూజర్ల సంఖ్యను 25 కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో ఈ ప్రణాళికలు రూపొందిస్తోంది పేటీఎం. ఇప్పటికే
- 81 Views
- admin
- August 15, 2019
ప్రపంచంలోనే అతి చిన్న ‘తల్లి’
ఐదేళ్ల వయస్సులో గర్భం, లినా మెడినా————- ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఘటన.. ఐదేళ్ల వయస్సులోనే గర్భం దాల్చిన చిన్నారి. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఆమెకు పుట్టిన బిడ్డ ఏమయ్యాడు? ఆ బిడ్డకు తండ్రెవరు? ఆమె పేరు లీనా మెడినా. ఆమెకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు పొట్ట పెరగడం మొదలైంది. దీంతో
- 77 Views
- admin
- August 12, 2019
ఎముకలా మారిపోతున్న పురుషాంగం
.ఎక్స్‌రే చూసి షాకైన వైద్యులు———- ఇది చాలా అరుదైన కేసు. అతడి పురుషాంగం క్రమే నా ఎముకలా మారిపో తుంది. కొద్ది రోజుల్లో ఆ భాగంలో ఎముక మాత్ర మే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ అతడికి వచ్చిన సమ స్యేంటీ? ఓ వ్యక్తి వీధిలో పడిపో యాడు.


