వంటిల్లు
- 70 Views
- admin
- March 21, 2019
భారతీయుల్లో ఆనందం ఆవిరి
సంతోషంగా ఉన్న ప్రపంచ దేశాలలో మనది 140వ స్థానం————— మనకన్నా పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఎంతో మెరుగు————– మొదటి స్థానంలో ఫిన్లాండ్, చివరి స్థానంలో సూడాన్———————— ఐరాస: సంతోషం సగం బలం అన్నారు. కానీ భారతీయులు గత ఏడాది ఉన్నంత సంతోషంగా ఈ ఏడాది లేరని ఐక్యరాజ్యసమితి తెలిపింది. గత
- 60 Views
- admin
- March 21, 2019
అప్పన్న పెళ్ళికొడుకాయినే.. వైభవంగా డోలోత్సవం
సింహాచలం, ఫీచర్స్ ఇండియా : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మి నసింహ స్వామి అప్పన్న పెళ్లిచూపులు అత్యంత వైభవంగా జరిగాయి. ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించి మెట్లమార్గం గుండా తీసుకువచ్చి పుష్కరిణి సత్రంలో నున్న ఉద్యాన మండపంలో ప్రత్యేకంగా
- 75 Views
- admin
- March 20, 2019
ఘనంగా ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ దినోత్సవ వేడుకలు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ”పిచ్చుకల సంతతి పెరగడానికి కృషి చేద్దాం” అనే నినాదంతో పిచ్చుకల పరిరక్షణ కార్యక్రమాన్ని పర్యావరణ మార్గదర్శి వైశాఖి, గ్రీన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ సొసైటీలు సంయుక్తంగా ఎస్ఎస్ టైనీ బ్లూసమ్స్ ప్రీస్కూల్లో బుదవారం ఉదయం విద్యార్థులకు అవగాహన
- 68 Views
- admin
- March 18, 2019
ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివద్ధే మా ధ్యేయం
జన జాగతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత——————— డాబాగార్డెన్స్, ఫీచర్స్ ఇండియా : రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివద్ధి పథంలో నడిపించడమే జన జాగతి పార్టీ ముఖ్య ఉద్దేశ్యమని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొత్తపల్లి గీత అన్నారు. సోమవారం మాధవధార నాయుడు
- 58 Views
- admin
- March 18, 2019
ఒక్క బటన్‌తో రక్షణ!
ఆపద సమయాల్లో మనం కష్టాల్లో ఉన్నామని మన వారికి చెప్పడం కష్టమే. అందరికీ సమాచారం ఇచ్చేంత సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఒకే బటన్ నొక్కితే మనం ఆపదలో ఉన్నామని ఒకేసారి మనవారికి, పోలీసువారికి, వైద్యసేవకు తెలిస్తే.. అలా తెలిపే సేవను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో నిర్భయ ఘటన


