వంటిల్లు
- 82 Views
- admin
- January 25, 2019
జోల పాటలు, లాలి పాటలతో పిల్లలకే కాదు.. తల్లికి కూడా లాభమేనంట!
ప్రసవం తర్వాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలామంది మహిళలు ఒకరకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు. ఆందోళన పడుతుంటారు. అయితే… పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని
- 65 Views
- admin
- January 25, 2019
ప్రియాంకా గాంధీని ‘భయ్యాజీ’ అని ఎందుకంటారు?
అది 1988వ సంవత్సరం. అప్పటికి ఇందిరా గాంధీ హత్యకు గురై నాలుగేళ్లు అవుతోంది. అప్పుడు ఓ వేదిక విూద ప్రియాంకా గాంధీని ప్రజలు చూశారు. అప్పుడు ప్రియాంక వయసు 16 ఏళ్లు. బహిరంగ సభలో ఆమె ప్రసంగించడం అదే తొలిసారి. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ
- 59 Views
- admin
- January 22, 2019
మహిళలకు పార్ట్‌టైం ఉద్యోగాలిస్తామంటున్న సైరీ చాహల్
మహిళాశక్తిని తక్కువ అంచనా వేయొద్దంటారు సైరీ. జిప్ కార్ వ్యవ స్థాపకుడు రాబిన్ చేజ్‌ను కోట్ చేస్తూ ప్రపంచంలోని తొలి కార్ షేరింగ్ ఐడియా ఓ మహిళదే అని గుర్తు చేశారామె. వ్యాపార రంగంలో మహిళల ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని, వారి దృక్పథం బిజినెస్‌ను మించిపోయిందని చెప్తున్నారు.
- 54 Views
- admin
- January 14, 2019
ప్రభాస్‌తో సంబంధం .. అసత్య ప్రచారం
ప్రచారం వెనుక టీడీపీ, జనసేన హస్తం– గత ఎన్నికల ముందు ఇలాగే ప్రచారం చేశారు.. ఇప్పుడూ చేస్తున్నారు– హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు షర్మిల ఫిర్యాదు– హైదరాబాద్, ఫీచర్స్ ఇండియా : సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న అభ్యంతర వ్యాఖ్యలను వైకాపా నేత షర్మిల తీవ్రంగా ఖండించారు. అలాంటి వారిపై
- 81 Views
- admin
- January 12, 2019
భోగి పండుగ వేళ.. గోదా కల్యాణ వేడుక
పాశురాలతో పరమ సన్నిధి!– సిరినోము (తిరుప్పావై) పండగా.. గోదా – రంగనాథుల పెండ్లి జరుగగా.. శ్రీ వైష్ణవ ఆలయాలలో ఆ అట్టహాసం చూడటానికి రెండు కండ్లూ చాలవు. ధనుర్మాసంలో 30 రోజులపాటు కన్నె గోదాదేవి పాడిన ప్రేమ పాశురాలు ఆమెను శ్రీ రంగనాథ స్వామి సన్నిధికి చేర్చాయంటే నమ్మశక్యం


