వంటిల్లు
- 70 Views
- admin
- May 18, 2018
ఆరోపణలపై వివరణ ఇవ్వండి
రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు తిరుమల: తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం టీటీడీ పాలక మండలి, అధికారులు, ఏపీ ప్రభుత్వంపై రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా రమణ
- 68 Views
- admin
- May 16, 2018
జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్: జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. బత్తిని కుటుంబ సభ్యులతో మంత్రి తలసాని శ్రీనివాస్ ఇవాళ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా చేప మందు
- 66 Views
- admin
- May 11, 2018
రైతు ఉత్పత్తుల అభివృధ్దికి కార్యచరణ ప్రణాళిక
విజయనగరం ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఎస్.సుబ్బారావు విజయనగరం: రైతు ఉత్పత్తుల అభివృద్ధికి సమగ్ర కార్యచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కె. సుబ్బారావు అన్నారు. శుక్రవారం డి ఆర్ డి ఎ సమావేశ మందిరంంలో వ్యవసాయానుబంధ శాఖల అధికారులు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం
- 66 Views
- admin
- May 11, 2018
‘రాజి’ సినిమా రివ్యూ
బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాజి’. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. 1971 నాటి ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. గూఢచర్యం, కుటుంబ భావోద్వేగాల మధ్య ఓ అమ్మాయి పడిన వేదనను తెరపై ఆవిష్కరించారు. టీజర్, ట్రైలర్లతో అందరి ద ష్టిని
- 67 Views
- admin
- May 10, 2018
బస్సు ఎక్కిన పేటీఎం
ఆర్టీసీతో ఒప్పందం 1250 రూట్లలో 3276 సర్వీసులకు సౌలభ్యం (అమరావతి – ఫీచ్ర్సఇండియా) వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు చెంది న పేటియం బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీలోని 1250 మార్గాల్లో 3276 సర్వీసులకు రిజర్వేషన్,


